సికింద్రాబాద్ బచావో

0
475

సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపుమేరకు సికింద్రాబాద్ బచావో కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ పిలుపుమేరకు అన్ని ఆర్యవైశ్య సంఘాలు పాల్గొని వారికి మద్దతు తెలపడం జరిగింది కానీ పోలీసులు కార్యక్రమాలను భగ్నం చేసి ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేసి కొంతమందిని గృహ నిర్బంధం చేసి కార్యక్రమాన్ని భగ్నం చేసినారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ సాలూరు సురేష్ గారు

వివిధ బస్తి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు

 

Search
Categories
Read More
Telangana
కాలనీలో మాజీ కార్పొరేటర్ పర్యటన.|
"వెంకటరమణ కాలనీలో సమస్యలను పరిశీలించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:...
By Sidhu Maroju 2026-06-30 08:53:29 0 65
Andhra Pradesh
జర్నలిస్టుల అక్రెడిటేషన్లపై కలెక్టరుకు APUWJ కీలక విన్నపం.
చింతూరు: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్...
By Shyamala Yadagiri 2026-04-16 08:36:28 0 206
Andhra Pradesh
గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామంలో మంచినీరు సరఫరా
శ్రీ శ్రీ శ్రీ ధర్గమ్మ దేవర సందర్భంగా గ్రామంలో తీవ్ర మంచినీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్ర...
By Boya Dasthagiri 2026-04-07 05:02:29 0 207
Mizoram
Mizoram Overhauls Commerce Rules to Boost Investment
To transform the local business landscape, the Mizoram state commerce department has aggressively...
By Lokeshwari Panthadi 2026-06-26 07:53:58 0 36
Sports
నకిలీ క్రీడా సంఘాలు – టోర్నమెంట్లపై నాయకులు అవగాహన పెంచుకోవాలి
మంచిర్యాల : రాష్ట్రంలో మరియు జిల్లాల్లో కొన్ని నకిలీ క్రీడా సంఘాలు అధికారిక గుర్తింపు లేకుండానే...
By Avunoori Mahesh 2026-06-10 05:22:12 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com