నిమ్మనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.

0
275

నిమ్మనపల్లె మండలం గౌనిగారిపల్లెకు చెందిన రైతు చెండ్రాయుడు (60) ఆదివారం బోయకొండ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బోయకొండ టోల్ ప్లాజా వద్ద లారీని తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.

Search
Categories
Read More
Telangana
సాలేగూడ మౌలిక వసతులపై ప్రజాప్రతినిధుల ముందడుగు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: గ్రామీణ ప్రాంతాల...
By Chunarkar Jagadeesh 2026-07-03 08:20:51 0 298
Andhra Pradesh
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ
విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం...
By Mobbu Venkatramana 2026-03-10 11:22:46 0 329
SURAKSHA
Monika Bhardwaj: A Symbol of Courage and Leadership
The Journey Begins "A police force earns respect not through authority alone, but through...
By Fathima Safa 2026-07-29 11:45:22 0 157
Telangana
హనుమకొండలో పొద్దున్నే చైన్స్ స్నాచింగ్
హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఈరోజు ఉదయం చైన్  స్నాచింగ్ జరిగిన...
By Prashanth Goindla 2026-03-06 05:13:57 0 514
Telangana
*_కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు._*
_ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది....
By Ponnala Srinivasrao 2026-04-12 01:21:57 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com