మదనపల్లి: తాసిల్దార్ పై అవినీతి ఆరోపణలు
Posted 2026-04-06 04:14:18
0
204
మదనపల్లె తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిపై అక్రమ వసూళ్లు, ఆలస్యం ఆరోపణలు రావడంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఆయనను బదిలీ చేశారు. మ్యుటేషన్ కోసం వచ్చిన వ్యక్తుల నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒకరి నుంచి రూ. 5 లక్షలు తీసుకుని కూడా పని చేయలేదని ఆరోపణ. బాధితులు సీసీఎల్ఏ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విజిలెన్స్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో తహసీల్దార్‌ను బాధ్యతల నుంచి తప్పించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sanjay Jaju, IAS: Architect of Good Governance
The Administrator Shaping Telangana's Future Through Visionary Leadership
"True...
గోదావరిలో మునిగిన విద్యార్థికి ఎమ్మెల్యే నివాళి.
భద్రాచలం వద్ద గోదావరి నదిలో మునిగి మృతి చెందిన విద్యార్థి సతీష్ మృతదేహం ఆదివారం వేకువజామున...
Shri Sampath Kumar, IAS: Inspiring Change Through Service
A dedicated administrator whose vision, leadership, and commitment to public service...
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్...