కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలు

0
525

హన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి)  కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద హత్యయత్నం జరిగింది. డబ్బుల వివాదంలో పొన్నం కార్తీక్ అనే వ్యక్తి బిట్ల రాంచరణ్ పై కత్తితో దాడి చేశాడు. గాయపడిన రాంచరన్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడీ పరిసితి ప్రసూతం స్థిరంగా ఉందని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

## గోయిండ్ల ప్రశాంత్ 

Search
Categories
Read More
Ladakh
Water Conservation and Glacier Protection in Ladakh
Ladakh is strengthening water conservation and glacier protection measures to address the...
By Fathima Safa 2026-06-24 10:02:11 0 131
Andhra Pradesh
రైతుపై తేనెటీగల దాడి పరిస్థితి విషమం.
మదనపల్లె మండలంలో వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) అనే రైతుపై శుక్రవారం సాయంత్రం తేనెటీగలు దాడి...
By Pagadala Venkateswar 2026-04-25 04:47:08 0 139
Andhra Pradesh
పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు...
By Shyamala Yadagiri 2026-05-08 15:04:36 0 225
Telangana
వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు
భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో...
By Pindikura Mahesh 2026-08-23 16:01:48 0 536
Andhra Pradesh
పశు ఆరోగ్యం పై పాడి రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ తెలిపారు.
  బాపట్ల: మండలంలోని ఈతేరు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ...
By Gadiyapudi Narendra 2026-01-23 16:24:13 0 427
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com