కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలు
Posted 2026-04-05 13:50:31
0
526
హన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి) కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద హత్యయత్నం జరిగింది. డబ్బుల వివాదంలో పొన్నం కార్తీక్ అనే వ్యక్తి బిట్ల రాంచరణ్ పై కత్తితో దాడి చేశాడు. గాయపడిన రాంచరన్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడీ పరిసితి ప్రసూతం స్థిరంగా ఉందని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
## గోయిండ్ల ప్రశాంత్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేటి నుండి మూడు రోజులు "దుర్గాష్టమి-మహార్నవమి- విజయదశమి. (దసరా)
హైదరాబాద్:
_🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)🚩_
"దుర్గాష్టమి"...
Monita Borgohain IAS: Leading Assam with Vision
A Distinguished Administrator Driving Good Governance, Administrative Reforms, and Public Service...
*వెల్లుల్లి - మీ వంటగదిలో ఉన్న అద్భుత క్యాన్సర్ నిరోధి*!
మీకు 45 ఏళ్లు దాటుతున్నా... ఈ విషయం మీ కోసమే!
.
ప్రపంచ మరణాలకు ప్రధాన...
"ఇంటి పనిమనుషులుగా చేరి దొంగతనం.. నేపాలీ ముఠా గుట్టురట్టు: కమిషనర్ బి. సుమతి.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్...