Amaravathi city

0
241

 

అమ‌రావ‌తికి మ‌రో 'గుర్తింపు'!

 

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వ్య‌వ‌హారం.. రోజు రోజుకు ఆస‌క్తిగా మారుతోంది. ఇటీవ‌లే రాష్ట్ర ఏకైక రాజ‌ధానిగా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ బిల్లు ఆమోదం పొందింది.;

 

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వ్య‌వ‌హారం.. రోజు రోజుకు ఆస‌క్తిగా మారుతోంది. ఇటీవ‌లే రాష్ట్ర ఏకైక రాజ‌ధానిగా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ బిల్లు ఆమోదం పొందింది. ఇక‌, త్వ‌ర‌లోనే దీనికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ము ర్ము కూడా ఆమోద ముద్ర వేయ‌నున్నారు. దీంతో ఇది చ‌ట్టంగా మార‌నుంది. ఇక‌, ఇప్పుడు తాజాగా.. కేం ద్ర పోస్ట‌ల్ విభాగం అమ‌రావ‌తికి కొత్త‌గా పిన్ కోడ్ మంజూరు చేసే ప‌నులు చేప‌ట్టింది.

 

ప్ర‌స్తుతం ఎప్పుడో.. 2014-19 మ‌ధ్య వెల‌గ‌పూడి అడ్ర‌స్‌తో రాజ‌ధానికి పిన్ కోడ్ 522237 కేటాయించారు. దీని నే ఇప్ప‌టికీ వినియోగిస్తున్నారు. కానీ.. ఇప్పుడు అమ‌రావ‌తిని ప్ర‌త్యేకంగా గుర్తించిన నేప‌థ్యానికి తోడు.. ఏకైక రాజ‌ధానిగా పేర్కొన్న క్ర‌మంలో ప్ర‌త్యేకంగా పిన్‌కోడ్‌ను కేటాయించ‌నున్నారు. అలాగే.. ఎస్‌టీడీ, ఐఎస్ డీ కోడ్‌ను కూడా కేటాయించ‌నున్నారు. త‌ద్వారా ఉత్త‌ర‌ప్రత్యుత్త‌రాలు.. లావాదేవీలు చేసుకునేం దుకు అవ‌కాశం ఉంటుంది.

 

ఈ క్ర‌మంలో తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం పిన్ కోడ్‌తో పాటు.. ఐఎస్‌డీ, ఎస్ టీడీ పిన్‌ల కోసం కేంద్రానికి లేఖ రాసింది.

దీంతో ప్రత్యేకమైన పిన్‌కోడ్‌ను పోస్ట‌ల్ శాఖ కేటాయించ‌నుంది. మ‌రోవైపు.. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం కోసం ప్ర‌భుత్వం భూమిని కేటాయించింది. ఈ నిర్మాణాల‌ను కూడా త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన భ‌వ‌నం కావ‌డం గ‌మ‌నార్హం.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు – వైసీపీ నేతలు.
సీఎం చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ...
By Pagadala Venkateswar 2026-02-03 06:25:46 0 191
Technology
డేటా ప్రైవసీ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు
డేటా ప్రైవసీ చట్టం ఇంకా అమల్లోకి రాలేదుడిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం, 2023 రెండు...
By BMA ADMIN 2025-08-11 07:43:18 0 2K
Telangana
రాజాపేట లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
రాజపేట భారత్ ఆవాజ్ న్యూస్ jun 19: రాజపేట మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం...
By Pindikura Mahesh 2026-06-20 01:13:07 0 372
Bihar
Bihar Startup Policy Boosts Innovation and Enterprise
The Bihar Startup Policy is playing a significant role in fostering innovation, entrepreneurship,...
By Fathima Safa 2026-06-24 07:33:34 0 105
Telangana
తెలంగాణ : ఈనెల 30న రైతు భరోసా...!
తెలంగాణ : వానకాలం రైతు భరోసా నిధులపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. తొలుత ఈనెల 26న నిధులు విడుదల...
By Sunka Santhosh 2026-06-18 19:22:55 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com