Bharat Aawaz

తెలంగాణలో 15 మంది ఐఏఎస్ ల బదిలీలు.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
297
Views

హైదరాబాద్ :  తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు.

సీఎంవో నుండి ఐఏఎస్ జయేష్ రంజన్‌కు ఉద్వాసన.

మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజన్ బదిలీ.

#sidhumaroju