Vamaadhara river barrage

0
201

వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణం గురించి ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య 20 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. చంద్రబాబు గారు సరైన కార్యాచరణతో పరిష్కారం దిశగా పోరాటాన్ని నడిపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరించడంతో నేరడి బ్యారేజికి అనుమతులు వచ్చాయి. దీనిపై శ్రీకాకుళం రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబుగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

#ChandrababuNaidu

#AndhraPradesh

Search
Categories
Read More
Andhra Pradesh
YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.
రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి! ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-02-23 10:16:07 0 196
Andhra Pradesh
పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
పుంగనూరు మండలం, రాగానేపల్లె గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి నీలిగిరి తోటలో మంటలు...
By Kothuru Murali 2026-03-28 06:07:27 0 204
SURAKSHA
Journey from Ground Up: The Inspiring Story of IAS Talo Potom
Rising Through Ranks: How a Junior Engineer Became a Distinguished IAS Officer "True leadership...
By Kalaga Sailaja 2026-07-30 09:23:08 0 139
Telangana
జగిత్యాల : కన్నతల్లిని హత్య చేసిన కొడుకు..!
జగిత్యాల మల్లాపూర్ కేంద్రంలో వృద్ధులైన కన్నతల్లిని ఒక కొడుకు హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం...
By Sunka Santhosh 2026-04-11 04:53:51 0 246
SURAKSHA
Architect of Governance: The Legacy of Shri Vineet Garg, IAS
Administrative Excellence: How Three Decades of Visionary Governance is Shaping Haryana’s...
By Kalaga Sailaja 2026-07-20 08:02:04 0 378
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com