సచివాలయం వద్ద దీపాల కాంతులు
Posted 2026-04-03 06:09:58
0
406
చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ లీల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం లభించిన శుభ సందర్భంలో గ్రామ సచివాలయం వద్ద దీపాలు వెలిగించి రాజధాని అమరావతికి దీప హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు, వెంకటేశ్వర్లు,యువ నాయకులు కొండేపి దుర్గాప్రసాద్,సచివాలయ సిబ్బంది,గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: మదనపల్లెలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 32వ వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించారు.
మదనపల్లె: ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్...
వీరభద్ర స్వామి శాకాంబరి ఉత్సవం ఆహ్వాన పత్రిక అందజేత
*ఈనెల 29న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో దేవి...
పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్..!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్...
గ్లకోమా (నీటి చుక్కల వ్యాధి)పై అవగాహన సదస్సు.
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం 'జాతీయ గ్లకోమా వారోత్సవాలు' నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి...
గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి
భరత్ అవాజ్ ప్రతినిధి : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్...