ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు

0
244

తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో పూర్తి మెజారిటీతో ఆమోదం పొందిందని టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేందర్ నాయుడు గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం సాయంత్రం టిడిపి నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజలతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా టపాసులు పేరుస్తూ దీపాలు వెలిగించి మిఠాయిలు పంచి పండుగ వాతావరణం లో ప్రజలతో కలిసి ఆనందం పంచుకున్నారు అమరావతి కోసం నిరంతరం పోరాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గొంతుకుగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువత ఆశయాలకు ప్రత్యేకగా నిలిచిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని తెలిపారు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవుతుందని పరిశ్రమలో పెట్టుబడులు రాష్ట్రానికి అకర్షితమవుతాయని తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి చట్టబద్ధతకు హర్షం వ్యక్తం చేశారు 

Search
Categories
Read More
SURAKSHA
ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులు
గరాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ పోలీసులు ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్నారు....
By Kalaga Sailaja 2026-06-30 09:20:45 0 195
Andhra Pradesh
నేడు ఏపీలో వానలు.. ఏయే జిల్లాల్లో అంటే?
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ...
By Pagadala Venkateswar 2026-08-06 06:38:26 0 102
Telangana
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు హైదరాబాద్‌: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం...
By Bharat Aawaz 2025-09-27 16:36:08 0 2K
Andhra Pradesh
ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి ఆధ్వర్యంలో
అభిమాన నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా 43 సెంటర్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్...
By Boya Dasthagiri 2026-04-14 10:51:52 0 202
Andhra Pradesh
పుంగనూరు: ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి: సిపిఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ, నిందితుడికి కఠిన...
By Kothuru Murali 2026-04-06 07:13:47 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com