పంట నష్టం వివాదం – దంపతులపై కర్రలతో దాడి.

0
209

గురువారం, రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన రమణ (41), భార్య గాయత్రి (35)లపై కొందరు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. తమ పొలంలోకి మంజులకు చెందిన పశువులు వెళ్లి పంటను నాశనం చేశాయని, దీనిపై మందలించడంతో మంజుల కుటుంబ సభ్యులు దంపతులపై దాడి చేశారని బాధితులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
SURAKSHA
S. Nagalakshmi, IAS: Excellence in Governance
A Dedicated Civil Servant Advancing Transparent Administration, Citizen-Centric Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 04:23:32 0 739
Andhra Pradesh
విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత
వైఎస్ షర్మిలా రెడ్డి గారు ఏపీసీసీ చీఫ్ విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత....
By Chennaiah Kati 2026-07-16 11:53:20 0 101
Andhra Pradesh
ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మహనీయులు 12 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం**
చీరాల: భారతరత్న, తత్వవేత్త, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి మరియు రెండో...
By Vadlamudi NagaVenkat 2026-09-05 04:56:10 0 161
Maharashtra
Maharashtra Strengthens Environment and Forest Conservation
Maharashtra is reinforcing its commitment to environmental sustainability and forest conservation...
By Fathima Safa 2026-06-30 09:12:00 0 232
SURAKSHA
డిజిటల్ పౌరులుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మన కర్తవ్యం
డిజిటల్ ప్రపంచం అపారమైన అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, అది బాధ్యతలతో కూడినదని గుర్తుంచుకోవాలి....
By Kalaga Sailaja 2026-06-24 09:29:46 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com