మధుర వాడ లో ఏ ఐ ఐ సి డయాసిస్ సమావేశం

0
631

  విశాఖ ప ట్న ము నందు మ దు ర వాడ లో ఇండియా ఇండిపెండెంట్ చ ర్సెస్ డ యోసిస్ స మావేశం శ ని వారం ఉద యం 10 గంట ల నుంచి మ ధ్యాహ్నం రెండు గంట ల వ ర కు జ రిగింది. ఈ సమావేశానికి లక్ష్మి సిస్టర్ అధ్యక్షత వహించగా. సుమారు వివిధ ప్రాంతా ల. నుండి మరియు విశా ఖ పట్నం   నుండీ   వంద  మంది  సంగ సేవకులు. పాల్గొ న్నారు సంస్థ అధినేత అయిన అర్చ్ బిసఫ్ హ్య రీ సెబాస్టియన్ మాట్లాడుతూ సంగ సేవకులు పై అనంత పురంలో జరిగిన దాడి హేయమైన చర్య అని ఖండించారు. క్రైస్తవుల పై దాడి జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నదని దుయ్యబట్టారు. మనం ఓర్పు తో ఇంక ఎంత కాలం ఉండాలని అన్నారు. రాష్ట్రం లో క్రైస్తవ ల మీద ఇక పై దాడి చేస్తే మనం అందరమూ ఐకమత్యో గా వుండి ఏదుర్కో వా లనితెలిపారు. ఇంకా వివిధ అంశాలపై చర్చించారు . మన ఏ ఐ ఐ సి డ యాలిస్ కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ . కావున కొంతమంది రెన్యూ వల్ పేరుతో పాస్టర్ లను మోసం చేస్తున్నారు . నకిలీ సంస్థలను నమ్మరా దని అన్నారు అంతే కాకుండా సేవకులకు మ్యారేజ్ లైసెన్స్ . బైబిలు విద్యార్హత పత్రాలు. డయాసి స్ చొక్కా. క్లార్జి. బుక్స్ . మే టీ రీ యాల్స్ మా దగ్గర ఉన్నవి కావాల్సిన వారు సంబంధిత తరగతికి సంబంధించిన ఫీజు. కట్టి తీసుకోవాలన్నారు. ఈసమావేశంలో సిస్టర్ లక్ష్మి గారు. సెబాస్టియన్ గారు. పాస్టర్లు జాన్ తి మో తీ గారు. జోసఫ్ గారు. అబ్రహం గారు. తది తరులు హాజరు ఐనారు. సంప్రదించవలసిన వారు 93943260000

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బీజేపీ శిక్షణ మహాభియాన్ ప్రారంభం.
మదనపల్లిలోని కృష్ణ కళ్యాణ మండపంలో “పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ...
By Pagadala Venkateswar 2026-02-21 11:13:20 0 222
Telangana
ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై తెలిన కంకర
కమలాపూర్ మండలం ఉప్పల్లో గతీడాది నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిపై కంకర తినడంతో ప్రయాణికులు...
By Prashanth Goindla 2026-06-22 11:36:40 0 271
Telangana
ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న...
By Sidhu Maroju 2025-08-21 15:47:41 0 667
Andhra Pradesh
హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయం సేవక ్ సంఘం 100 సంవత్సరాలు పూర ్ త ి చేసుకున్ న సందర్భంగా ఆదివారం పుంగనూరు...
By Kothuru Murali 2025-12-22 18:14:09 0 262
Bihar
Bihar Boosts Industrial Growth and Investment Drive
Bihar is steadily advancing its industrial growth and investment landscape through focused...
By Fathima Safa 2026-07-01 06:09:18 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com