డ్రోన్ నిఘాతో నేరాల నియంత్రణకు కట్టుదిట్ట చర్యలు: ఎస్పీ.

0
179

అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డ్రోన్ కెమెరాలతో నిషేధిత, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు. పేకాట, కోడిపందాలు, మద్యపానం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడకుండా 'శక్తి' బృందాలు చురుకుగా పనిచేయాలని, 112 కాల్స్‌కు వెంటనే స్పందించాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం
పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ...
By Ratna Sekhar 2026-03-11 07:51:38 0 2K
SURAKSHA
Pillar of Democracy: The Journey of Pawan Kumar Sain, IAS
Integrity, Electoral Vision, and Administrative Excellence "A robust democracy rests not only on...
By Kalaga Sailaja 2026-07-29 11:20:40 0 119
Andhra Pradesh
మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:51:32 0 381
Andhra Pradesh
పొదిలిలో త్రాగునీరు లేక ప్రజల కష్టాలు
పొదిలిలో తాగునీరు లేక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంబాలపాడు గ్రామస్తులు   నగర పంచాయతీ...
By Rajini Kumari 2026-07-11 10:54:15 0 279
Andhra Pradesh
సరైన సమయంలో వైద్య సేవలు అందక గిరిజన యువత మృతి!
చింతూరు డివిజన్ ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతం కర్మన్ కొండ లో గత మూడురోజుల క్రితం పాముకాటుకు...
By Shyamala Yadagiri 2026-07-09 17:42:03 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com