జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
Posted 2026-04-02 05:42:41
0
191
అన్నమయ్య జిల్లాలో జలజీవన్ మిషన్ కింద రూ. 2370 కోట్లతో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు. పెద్దమండెం మండలం కలిచెర్ల వద్ద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్‌ను సందర్శించి, పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను ఆరా తీశారు. గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేసి పీలేరు, రాయచోటి ప్రాంతాలకు పంపిణీ చేసే విధంగా ప్రాజెక్టు అమలవుతోందని, పైప్‌లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా పనులను వేగవంతం చేసి, నాణ్యతలో రాజీ పడకూడదని కలెక్టర్ ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరులో ' డ్రోన్ ' నెక్స్ట్ లెవల్ నిఘా 8 మంది అరెస్ట్
ఆదివారం సరదాగా బయట కూర్చుని మందు కొడదామనుకున్న వారికి డ్రోన్ కెమెరా షాక్ ఇచ్చింది. చింతూరులోని...
తట్టివారిపల్లె చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలం తట్టివారిపల్లె చెరువు వద్ద ఆదివారం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....
మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్...
ఈరోజు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్బంగా
ఈరోజు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి...
Andhra Pradesh Police Implements Community Service Sentences for Minor Offenses
Many minor offenders, especially first-timers or youth, often struggle to find employment after...