థాంక్యూ సీఎం సార్ ప్రచార బస్సును జండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
241

 

 

' *Thank you CM Sir' ప్రచార బస్సును జెండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.* 

 

 *కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ప్రత్యేక బస్సు ప్రారంభం.* 

 

 *అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రైవేటు బస్సును పరిశీలించిన మంత్రి* 

 

ప్రైవేట్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన కృతజ్ఞత సభ అనంతరం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన "Thank you CM Sir" ప్రచార సందేశంతో ఉన్న బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రైవేటు బస్సును మంత్రి పరిశీలించారు. టూరిస్ట్ బస్సుల పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల కృతజ్ఞతగా ఈ ప్రత్యేక బస్సును ప్రారంభించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రైవేట్ రవాణా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కిరణ్, ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: వాట్సప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై వార్నింగ్
వాట్సప్ గ్రూపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసభ్యకర పోస్టులు తప్పుడు ప్రచారం చేస్తే అడ్మిన్ల పైన...
By Benguluri Madhubabu 2026-07-13 06:21:47 0 237
Telangana
క్రీడలకు దగర మత్తుకు దుర్రం
నిజామాబాద్ జిల్లాలొ జరిగిన "ప్రమోద్‌కుమార్ T10- క్రికెట్ టోర్నమెంట్  అదివారంతో...
By Sadaq Sadaq 2026-02-01 16:53:06 0 284
Andhra Pradesh
మదనపల్లెలో పగటి వేళ భారీ వాహనాలకు నో ఎంట్రీ.
మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-01-23 06:19:45 0 203
Andhra Pradesh
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..
  తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ వైకుంఠం కాంప్లెక్స్ దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్...
By Pagadala Venkateswar 2026-02-22 08:46:07 0 220
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది.
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు...
By Boya Dasthagiri 2026-04-14 08:58:54 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com