నకిలీ విలేఖరులకు చెక్.. క్యూఆర్ కోడ్ ‘ప్రెస్’ స్టిక్కర్లు.

0
198

అన్నమయ్య జిల్లా పోలీసులు నకిలీ విలేఖరులను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ‘ప్రెస్’ స్టిక్కర్లను బుధవారం ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తే సంబంధిత విలేఖరి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని, నకిలీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మొదటి విడతగా అక్రిడిటేషన్ ఉన్న వారికి స్టిక్కర్లు పంపిణీ చేశారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్.SFS పాఠశాల సైన్స్ ఫెయిర్ నిర్వాహణ
నిజామాబాద్.ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఇ కారయక్రమంలో పాలు పఠశాలల...
By Sadaq Sadaq 2026-02-28 15:27:46 0 196
Andhra Pradesh
కాకినాడలో రోడ్డు ప్రమాదం – చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి...
By Ratna Sekhar 2026-02-19 19:15:11 0 2K
Andhra Pradesh
పుంగనూరు: వార్షిక ఆలయం పై మీడియా సమావేశం నిర్వహించిన ఈవో కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆదివారం ఆలయ...
By Kothuru Murali 2026-04-13 08:29:29 0 136
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ
అల్వాల్ పీఎస్ లో ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ తెలంగాణ...
By Sidhu Maroju 2025-06-02 16:47:24 0 2K
Telangana
సామాన్యుని కాంతిరేఖలా, "మీట్ యువర్ సి.పి. సజ్జనర్.|
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్...
By Sidhu Maroju 2026-02-06 20:23:08 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com