ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు

0
206

_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_ 

 

*_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల....._*

 

_*రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక మాఫీ ఆగడాలు.....*_

 

_నందిగామ మండలం అంబరుపేట గ్రామంలో ఇసుక ట్రాక్టర్లను నిలుపుదల చేసిన గ్రామస్తులు....._

 

_మొత్తం ఏడు ట్రాక్టర్లను అడ్డుకొనగా ఒక ట్రాక్టర్ తప్పించిన ఇసుక మాఫియా....._

 

_అంబారుపేట గ్రామంలో అమ్మ వారి తిరుణాల సందర్భంగా ఈ ఐదు రోజులు ఇసుక ట్రాక్టర్లను ఆపమని కోరిన గ్రామస్తులు....._

 

_అయినా సరే ఇసుక ట్రాక్టర్లను ఆపకుండా కనీసం ఇసుక ట్రాక్టర్ కు పైకప్పు లేకుండా అదే విధంగా ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా పెద్దగా పాటలు పెట్టుకుంటూ ఎంతో ఇబ్బందికరంగా నడుపుతున్నారని వాపోయిన గ్రామస్తులు....._

 

_ట్రాక్టర్ లను అపినందుకు ఎంతో దురుసుగా ఆడవారు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారన తెలిపిన గ్రామస్తులు....._

 

_ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పగలు రాత్రి అని తేడా లేకుండా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో డంపు చేసి రాత్రికి రాత్రి లారీల ద్వారా హైదరాబాద్ తరలిస్తున్నారని తెలిపిన గ్రామస్తులు....._

 

_102 కి కాల్ చేసి పొలీసు లకు సమాచారం అందించిన గ్రామస్తులు....._

 

_గ్రామస్తులు అడ్డుకున్న ఆరు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించిన నందిగామ వన్ ఎస్సై సూర్య వంశీ....._

 

_మీడియా పై దురుసుగా ప్రవర్తించిన ఇసుక మాఫియా డాన్......_

 

_నువ్వు ఫోటోలు, వీడియోలు తీయడానికి నీకు ఏం హక్కు ఉంది, నువ్వు ఎవ్వరివి అంటూ దురుసుగా ప్రవర్తించిన ఇసుక మాఫియా డాన్....._

Search
Categories
Read More
Telangana
కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్... రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?  ‎తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?...
By Ponnala Srinivasrao 2026-04-29 09:49:30 0 153
SURAKSHA
Satish Kumar IPS: Leading with Courage and Commitment
The Journey begins "The strength of a police force is measured not only by its ability to fight...
By Fathima Safa 2026-07-23 07:32:18 0 108
Andhra Pradesh
గ్రోత్ సెంటర్లో కార్డెన్ సెర్చ్
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల నివాస షెడ్లలో పోలీసులు...
By Boiena Rajesh 2026-08-25 03:52:18 0 96
Telangana
మంచిర్యాల్: అంగనివాడు వైపు.. అడుగు బంగారి భవిష్యత్తు.. బాట
అంగనివాడి వైపు చిన్నారులు వేసే అడుగు వారి బంగారి భవిష్యత్ కి బాటాని మంచిర్యాల్ జిల్లా ...
By Bonagiri RaviShankar 2026-05-31 09:19:35 0 202
Telangana
ఘనంగా బిఅర్ఎస్ అదినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్ జన్మదిన వేడుకలు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు...
By Sidhu Maroju 2026-02-17 07:39:16 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com