నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు

0
188

నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు

దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే లక్ష్యంతో పాన్ కార్డుకు సంబంధించిన పలు కీలక మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాన్ పొందడానికి ఇకపై ఆధార్ కార్డుతో పాటు గుర్తింపు, పుట్టిన తేదీని నిర్ధారించే అదనపు పత్రాలు తప్పనిసరి. పాన్ కార్డులోని పేరు ఆధార్‌తో సరిపోలాలి. ఆర్థిక లావాదేవీల్లో రూ.10 లక్షలు దాటితే పాన్ వివరాలు అవసరం, వాహనం కొనుగోలు రూ.5 లక్షలు మించితే పాన్ తప్పనిసరి. భీమా పాలసీలకు ప్రతి పాలసీకి పాన్ తప్పనిసరి. ఆస్తి లావాదేవీల పరిమితి రూ.20 లక్షలకు, హోటళ్లు/రెస్టారెంట్లలో నగదు చెల్లింపుల పరిమితి రూ.1 లక్షకు పెరిగింది.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : అందుగులపల్లి లో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు...!
పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు ఇంటికి తగిలే స్థాయికి వచ్చాయని...
By Sunka Santhosh 2026-07-07 17:28:04 0 269
Chandigarh
Special Revision of Electoral Rolls Commences Across Manipur
The Election Commission of India officially launched Phase III of the Special Intensive Revision...
By Dunna Jessicaruth 2026-05-20 09:38:51 0 271
Andhra Pradesh
పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి
పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న...
By Kothuru Murali 2026-02-08 10:22:25 0 203
Telangana
హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!
2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న       ...
By Prashanth Goindla 2026-01-12 10:20:31 0 456
Telangana
ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్!
కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, చిన్న క్రిమినల్...
By Sadaq Sadaq 2026-09-09 01:18:26 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com