నేటి నుంచి పాన్ కార్డ్స్ రూల్స్ మార్పు
Posted 2026-04-01 07:09:46
0
189
నేటి నుంచి పాన్ కార్డ్స్ రూల్స్ మార్పు
దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే లక్ష్యంతో పాన్ కార్డుకు సంబంధించిన పలు కీలక మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాన్ పొందడానికి ఇకపై ఆధార్ కార్డుతో పాటు గుర్తింపు, పుట్టిన తేదీని నిర్ధారించే అదనపు పత్రాలు తప్పనిసరి. పాన్ కార్డులోని పేరు ఆధార్‌తో సరిపోలాలి. ఆర్థిక లావాదేవీల్లో రూ.10 లక్షలు దాటితే పాన్ వివరాలు అవసరం, వాహనం కొనుగోలు రూ.5 లక్షలు మించితే పాన్ తప్పనిసరి. భీమా పాలసీలకు ప్రతి పాలసీకి పాన్ తప్పనిసరి. ఆస్తి లావాదేవీల పరిమితి రూ.20 లక్షలకు, హోటళ్లు/రెస్టారెంట్లలో నగదు చెల్లింపుల పరిమితి రూ.1 లక్షకు పెరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|
సికింద్రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ...
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, తల్లుల...
"ఏఐ శక్తి.. సైబర్ భక్తి" కాదు.. భద్రతకు కొత్త భయం.|
● Anthropic Claude మోడల్స్‌పై సంచలన ప్రకటన
● సైబర్ పరీక్షల్లో బయటపడిన భద్రతా లోపాలు
● ఏఐ...
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు
For scroll :
డిసెంబర్ 20 నుండి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన, వాడవాడలా సిపిఐ శత...
అవగాహనతోనే అగ్నిప్రమాదాలు నివారణ
అవగాహనతోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక అధికారి టిఎస్ఎస్ జనార్దనరావు అన్నారు....