ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
Posted 2026-04-01 00:39:34
0
335
ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీలో 13,222 నివాస, వాణిజ్య భవనాలు నుంచి రూ.6.78 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.5.13కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో నెల్లిమర్ల మొదటి స్థానం, రాజాం రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కుళాయి పన్ను రూ.60,69,567 వసూలు అయినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bandla Ganesh: బండ్ల గణేశ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్.
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్...
నిజామాబాద్
BRS పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం BRS పార్టీ సభ్యత్వ నమోదు మరియు SIR పై విస్తృత స్థాయి...
రూ.40 కోట్ల భూమిని కాపాడిన సిపి బి.సుమతి IPS.|
● రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ
● భూ పత్రాలను పరిశీలించి వృద్ధురాలికి న్యాయం
●...
బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు ముమ్మరం.
బుధవారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణమండపంలో జరగనున్న బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి...
Delhi-NCR Drives Economic Growth and Investment in 2026
Delhi-NCR continues to strengthen its position as one of India's leading economic hubs through...