బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు ముమ్మరం.
Posted 2026-06-17 03:52:18
0
114
బుధవారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణమండపంలో జరగనున్న బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంగళవారం రాత్రి ఏర్పాట్లు జోరుగా సాగాయి. "మన ఊరి అజెండా" అన్నమయ్య జిల్లా కో-కన్వీనర్లు వరదా రెడ్డి, నారద రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సభా ప్రాంగణంలో జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత ఏర్పాట్లు చేపడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"లక్నోలో తెలంగాణ పోలీసుల జోష్.. 12 పతకాలతో జాతీయ స్థాయిలో సత్తా!
హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్...
నిజామాబాద్ : మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కెంధం ప్రారంభం
జిల్లాలో నీ గిరిరాజ్ కలశలాలో అవారనలో మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.
అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న...
శ్రీ సత్యసాయి జిల్లా: ముగ్గరు అవినీతి అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ గారు
తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు - శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం.......
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.
మంగళవారం మదనపల్లెలో ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా...