అట్టహాసంగా గాయత్రి డిగ్రీ అండ్ పీ.జీ కళాశాల ఫేర్ వెల్ డే సంబరాలు

0
546

తెలంగాణ పెద్దపల్లి జిల్లా.తేదీ 31/03/2026 స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో గాయత్రి డిగ్రీ అండ్ పి జి కళాశాల వీడ్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ గారు ఈ కార్యకమానికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సోషల్ మీడియాకు ప్రభావితం కావద్దని తెలియజేశారు. విద్యార్థులు తమలోని నైపుణ్యాలను గుర్తించి రాణించాలని తెలియజేశారు. గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మరియు కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉత్తేజపరిచాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే రవీందర్ అధ్యాపక బృందం విద్యార్థినిలు విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం పనితీరుపై జగన్ గగ్గోర్లు పెడుతున్నారు: ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
కూటమి ప్రభుత్వం పిపిపి మోడల్ లో ఆసుపత్రులు కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి...
By John Baji 2025-12-23 12:22:22 0 289
Uttarkhand
Uttarakhand Boosts Industrial Investment and MSMEs
Uttarakhand continues to promote industrial investment and MSME development in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:04:51 0 93
Telangana
ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.హరీష్ రావు తన్నిరు
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న  ‎ రేవంత్ రెడ్డి .. ముందు అంగన్ వాడీలకు...
By Ponnala Srinivasrao 2026-06-09 13:12:37 0 171
Telangana
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపి రమేష్ నాయుడు ఐపీఎస్
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని...
By Kodam Prasad 2026-04-17 10:04:26 0 459
Telangana
రక్షణ శాఖ భూములలో అక్రమ నిర్మాణాలు : కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ :   రక్షణ శాఖ భూములలో చేపట్టిన అక్రమ...
By Sidhu Maroju 2025-09-23 07:13:40 0 317
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com