సజ్జనార్ పర్యవేక్షణలో హనుమాన్ జయంతి.|
Posted 2026-03-31 09:25:17
0
205
సికింద్రాబాద్: ఈ నెల 2న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా తాడు బండ్ ప్రాంతంలో ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు.
శోభాయాత్ర రూట్ మ్యాప్ ను సమీక్షించిన సిపి, భక్తుల ఇబ్బందులు లేకుండా భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు.
అలానే, ఆలయంలో కొనసాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను దృష్టిలో పెట్టుకుని శోభాయాత్ర రూట్ ను బాంటియా గార్డెన్ వైపు మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
సుమారు 3,000 మంది పోలీసు సిబ్బంది మరియు సీసీ కెమెరాల సహాయంతో శోభాయాత్రను అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతం చేసేందుకు సజ్జనార్ సూచనలు, సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: గాలివానకు చెట్టు కూలి కారుకు నష్టం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీలో బుధవారం కురిసిన గాలివాన బీభత్సం...
పారదర్శకమైన ఓట్ల జాబితా రూపకల్పనే లక్ష్యం
"🗳️ పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం"
కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు...
మదనపల్లెలో గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ చికిత్స.
మదనపల్లెలో గంజాయికి బానిసైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు....
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డుల పెంపు
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డులు 31 నుంచి 36కి పెరగనున్నాయి. వార్డుల పెంపునకు ప్రభుత్వం...
52 వ వార్డు వుడా కాలనీ పార్కులో ‘ఎమ్మెల్యే కప్’ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం- రాకెట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ప్రభుత్వ విప్ గణబాబు
శ్రీ వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా వుడా లేఅవుట్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్...