పుంగనూరు:మోదీ దీర్ఘకాలిక సేవలకు పుంగనూరులో బీజేపీ సంబరాలు

0
207

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేసిన సందర్భంగా సోమవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ మోదీ వంటి గొప్ప నాయకుడు దొరకడం అదృష్టమని, ఆయన దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద మఠం బాబు, డా. జగన్నాథం, చంద్ర శేఖర్ రాజు, భాస్కర్, సుబ్రమణ్యం, త్రిమూర్తరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Manipur
Security Forces Intensify Rescue Operations for Hostages
Security forces, along with specialized sniffer dog squads, have stepped up massive combing...
By Dunna Jessicaruth 2026-05-20 09:34:35 0 153
Andhra Pradesh
మదనపల్లి: పసిపాప మృతదేహం కలకలం.
మదనపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రామసముద్రం మండలం ఎలకపల్లి సమీపంలోని చెరువు వద్ద గుర్తు...
By Pagadala Venkateswar 2026-04-30 04:22:19 0 135
Telangana
నిజామాబాద్.30 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో ప్రజలనుండి 30...
By Sadaq Sadaq 2026-02-23 13:42:45 0 233
SURAKSHA
T. V. Subhash, IAS: Driving Transformative Governance in Kerala
The Journey Begins "Good governance is measured not by promises made, but by lives...
By Fathima Safa 2026-07-15 13:36:55 0 140
Telangana
"కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభం
🎤కుమురం భీం ఆసిఫాబాద్: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్ కార్ జగదీష్  ఎండలు తీవ్రంగా...
By Chunarkar Jagadeesh 2026-05-17 02:32:44 0 577
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com