పి4తో బంగారు కుటుంబాల దిశగా అడుగులు – మదనపల్లిలో కార్యక్రమం.
Posted 2026-03-31 03:36:35
0
189
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన పి4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్‌షిప్) కార్యక్రమంలో మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రి తెలిపారు. జిల్లాలో సుమారు 70 వేల "బంగారు కుటుంబాలు" గుర్తించగా, 31 వేల కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని చెప్పారు. కలెక్టర్ ప్రతి కుటుంబానికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పరస్పర సహకారంతో సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
UP Strengthens Rural Development and Panchayati Raj
Uttar Pradesh continues to promote rural development in 2026 by strengthening Panchayati Raj...
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది.
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు...
కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల మంచిర్యాల గార్డెన్లో అభ్యాస జూనియర్...
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి*
*జేసీకి బీజేపీ నాయకుల వినతి* ...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు అవసరం – పర్యావరణ పరిరక్షణకు న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ మద్దతు
కాకినాడ: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఇంకా కొనసాగుతుండటం...