అంబేద్కర్ వారసులమా? అరాచకవాదులమా? - ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!

0
235

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మండుల సామెల్ హిందూ ధర్మం మరియు వేద పండితులపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను బీజేపీ మేడ్చల్ అర్బన్ సెక్రటరీ మాణిక్య రెడ్డి మరియు కె. శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఖండించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.

"క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ, ఎస్సీ సర్టిఫికెట్ ద్వారా రాజ్యాంగ ఫలాలను పొందుతున్న మండుల సామెల్.. అదే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని అవమానించడం సిగ్గుచేటు. ఇది కేవలం పండితులపై దాడి కాదు, హిందూ సమాజంపై జరిగిన దాడి" అని వారు విమర్శించారు.

రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. 

ప్రజా సమస్యలను గాలికొదిలేసి, నియోజకవర్గంలో ఇసుక దందా, వైన్ షాపుల సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ డీల్స్‌లో కాంగ్రెస్ నాయకులు మునిగిపోయారని మండిపడ్డారు.

హిందూ సమాజాన్ని అవమానిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్క్క:పై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ...
By Kothuru Murali 2026-02-12 05:38:57 0 217
Andhra Pradesh
మదనపల్లె: RTC బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన.
పుంగనూరు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్ మదనపల్లెలో బస్సు ఎక్కిన వృద్ధురాలితో దుర్భాషలాడటం తీవ్ర...
By Pagadala Venkateswar 2026-04-11 06:20:11 0 145
Andhra Pradesh
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు
నేడు తాడేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి...
By Rajini Kumari 2025-12-19 12:18:23 0 268
Andhra Pradesh
నులిపురుగుల నివారణ పై అవగాహన
*విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ*   ****************************** మంగళగిరి...
By Rajini Kumari 2026-02-17 10:43:37 0 244
Telangana
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాబాద్ మండలం లోని పలు గ్రామాలను జిల్లా ఉద్యాన,...
By Bheeshman King 2025-12-22 12:59:35 0 337
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com