రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.|

0
333

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి

అవగాహన సదస్సులో వైరా ఏసీపీ ఎస్‌.సారంగపాణి.

వైరా,రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైరా ఏసీపీ ఎస్‌.సారంగపాణి అన్నారు.

'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మండలంలోని సర్పంచులు, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లతో ''అరైవ్ అలైవ్'' (Arrive Alive) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 18 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 370గా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 3,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా...
By Kothuru Murali 2026-02-25 13:14:32 1 186
Andhra Pradesh
రామాపురం మండలంలో అంగరంగ వైభవంగా డోర్ టు డోర్ కార్యక్రమం
**అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సురకవాండ్లపల్లిలో మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల...
By Benguluri Madhubabu 2026-07-29 08:23:14 0 224
Andhra Pradesh
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్ కర్నూలులో నిర్వహించిన...
By Pagadala Venkateswar 2026-06-13 11:18:29 0 116
Andhra Pradesh
మదనపల్లి: పురిటి శిశువును పెట్టెలో పెట్టి కాలువలో పడేసిన ఘటన.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కోళ్లబైలు సమీపంలో హంద్రీనీవా కాలువలో...
By Pagadala Venkateswar 2026-02-10 04:19:26 0 179
Telangana
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా...
By Sidhu Maroju 2025-06-04 17:11:41 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com