తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానికి చిరుకానుక పంపిన నారా లోకేష్ బాబు

0
272

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాలివీడు ఐటిడీపీ అధ్యక్షుడు లక్కిm శ్రీహరి నాయుడు కి మై టిడిపి మరియు ఇతర సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొన్నందుకు గాను టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్రక కార్యాలయం నుంచి నారా లోకేష్ బాబు గారు అభినందనలు తెలియజేస్తూ ఒక చిరు కానుక పంపడం జరిగింది దీనిపై శ్రీహరి నాయుడు మాట్లాడుతూ నాలాంటి సామాన్య కార్యకర్తలను పార్టీ గుర్తించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఇదే స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తానని మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం కష్టపడతానని తెలియజేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
సుమన్ టి వి ప్రతినిధి జగదీష్ మృతి: మధుసూధన్ నాయుడు పరామర్శ
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, సరస్వతి పురం గ్రామానికి చెందిన సుమన్ టి వి ప్రతినిధి రామిశెట్టీ...
By Kothuru Murali 2026-03-02 12:36:50 0 189
Andhra Pradesh
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:   దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో...
By Rajini Kumari 2025-12-22 07:30:33 0 236
Andhra Pradesh
వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి.. ఫుడ్ కమిషన్ ఛైర్మన్.
ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, అన్నమయ్య జిల్లాలోని అంగన్‌వాడీలు, చౌక ధరల...
By Pagadala Venkateswar 2026-03-09 05:47:01 0 170
Andhra Pradesh
44వ జాతీయ యోగ చాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం..
జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్... అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. బాపట్ల :...
By Gadiyapudi Narendra 2025-12-27 11:05:28 0 707
Telangana
వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ...
By Chunarkar Jagadeesh 2026-09-03 10:30:27 0 462
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com