ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 మందికి ఫుడ్ పాయిజన్
Posted 2026-03-30 04:43:25
0
211
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*
*_50 మందికి ఫుడ్ పాయిజన్_*
_నందిగామ మండలం చందాపురం గ్రామం లో శ్రీరామ నవమి వేడుకల అన్నదానం లో ఫుడ్ పాయిజన్....._
_50 మంది గ్రామస్థులకు అస్వస్థత ప్రయివేటు హాస్పిటల్స్ కి తరలింపు....._
_ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగిందని దర్యాప్తు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్....._
_నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేసిన కమిటీ....._
_నిన్న రాత్రి భోజనాలు టిఫిన్లు చేసిన వారికి ఒక్కసారిగా ఫుడ్ పాయిన ఈ వాంతులు విరోచనాలు కావడంతో హాస్పటల్ కు తరలింపు....._
_ఇటీవల రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు....._
_ఫుడ్ పాయిజన్ కు కారణమైన మీరు వంట సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపనున్న అధికారులు....._
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు...
మదనపల్లెలో: భూ కబ్జాను అడ్డుకున్న మహిళపై పైశాచిక దాడి.
మదనపల్లెలో భూ కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. తమ అక్రమ కట్టడాలను అడ్డుకున్న మునెమ్మ అనే ఒంటరి మహిళపై...
పూనూరు :పుంగనూరు పట్టణ పరిధిలో టెంపో బోల్తా.
పుంగునూరు పట్టణ పరిధిలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం దగ్గర మంగళవారం సాయంత్రం ఒక టెంపో బోల్తా...
నిజామాబాద్: రఘునాథాలయ పరిసర ప్రాంతాల అధికారులు సందర్శన
నగరంలోని రఘునాథాలయం ఖిలా రామ మందిరంలో ఆలయ పరిసర ప్రాంతాలు అధికారులు పరిశీలించారని కమిటీ సభ్యులు...
అంగన్‌వాడీ కేంద్రాలు, త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్, జూన్ 11: కొమురం భీం...