మద్యం మత్తులో కత్తెరతో దాడి.. యువకుడికి గాయాలు.
Posted 2026-03-28 04:21:25
0
226
మదనపల్లె మండలంలోని పోతబోలు పంచాయతీ శానిటోరియంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, వినోద్ కుమార్ అనే యువకుడిపై టైలరింగ్ కత్తెరతో దాడి చేశాడు. ఈ ఘటనలో వినోద్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Article 8 – Citizenship for Indians Living Abroad “Indian by origin. Citizen by choice.”
What is Article 8 All About?
Article 8 of the Indian Constitution offers citizenship rights to...
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘♀️
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘♀️
*__Dr. గొట్టిపాటి లక్ష్మీ.*
జూన్...
ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ క్షేత్రస్థాయి పరిశీలన
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHని...
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించించిన యూత్ ఐకాన్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారు...