మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.

0
225

శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ (7)తో కలిసి బైక్‌పై మదనపల్లెలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో మదనపల్లె రింగ్‌రోడ్ వద్దకు చేరుకోగానే, వేగంగా వచ్చిన బొలెరో వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తాతా మనవరాలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు బంగారం
దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం... ఆంధ్రప్రదేశ్, వినుకొండ...
By Chennaiah Kati 2026-02-02 12:44:21 0 248
Andhra Pradesh
డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధి కారులు వెల్లడి
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ...
By Mobbu Venkatramana 2026-02-25 14:50:49 0 313
Tamilnadu
Tamil Nadu Promotes Cultural Heritage and Tamil Language
Tamil Nadu continues to strengthen its commitment to preserving cultural heritage and promoting...
By Fathima Safa 2026-06-29 10:44:46 0 164
Telangana
నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే...
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని లోటు తీరుస్తున్న రాజగోపాల్ రెడ్డి నిధులు మొత్తం ముగ్గురు...
By Ponnala Srinivasrao 2026-04-01 04:26:37 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com