నిజామాబాద్: కోదండ అలయంలో సీతారాముల కళ్యాణోతవం
Posted 2026-03-27 12:19:37
1
252
సారంగపూర్ లోని NCSF చకారాఫ్యాక్టరీ వాడగల శ్రీ కోదండ రామలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి నాయకులు,పలుగ్రామాల ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంరాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అలయం లోని ఆర్చకులు మరియు వేదపండితుల మంత్రిచరణలమధ్య సిథారాముల కళ్యాణం శాస్త్రోక్తకాంగ జరిగింధి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పత్తి కొనుగోళ్లలో కేంద్ర బీజేపీ - రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ల నిర్లక్ష్య వైఖరి,
పత్తి రైతుకు కన్నీరే మిగిల్చింది.
రైతులు నేరుగా మార్కెట్ కు తెచ్చే పత్తికి అనేక...
బీసీవై నాయకుల సత్య ప్రమాణం: టీడీపీ ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రకటన కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో...
"సమ్మే హారన్ "స్తంభించిన చక్రం.. డిపోలకే బస్సులు!"
సికింద్రాబాద్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన...
గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు.
AP: గిరిజన యువతకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు...
మదనపల్లిలో 60 లక్షల భూమి అగ్రిమెంట్ వివాదం: మోసం, బెదిరింపుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు,...