చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్
Posted 2026-03-27 03:10:32
0
316
చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని వార్డుల పరిశుభ్రత రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఎస్ఎన్సియు విభాగం మరియు డయాలసిస్ విభాగంలో అందుతున్న సేవలను పరిశీలించి సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరిడెంట్ మరియు సిబ్బందిని సూచించారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల కీలక నిర్ణయం
*గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఎలా బడితే అలా బయటకు వెళ్ళటం కుదరదు అధికారి పర్మిషన్ తప్పనిసరి*...
Consumer Shield: Press Forcing Safety Product Recalls
Investigative consumer journalism wields immense commercial power by testing dangerous household...
బీజేపీ స్ట్రాటజీ మరో కోణం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియా లో, మీడియా లో ఒక విధమైన చర్చ మొదలైంది. ఫైర్...
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ.
మొక్కజొన్న కనీస మద్దతు ధర కంటే భారీగా పడిపోయిన మార్కెట్ ధరలు
ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని...
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
Your Local Voice Can Create National...