చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్

0
317

చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి  గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని వార్డుల పరిశుభ్రత రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఎస్ఎన్సియు విభాగం మరియు డయాలసిస్ విభాగంలో అందుతున్న సేవలను పరిశీలించి సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరిడెంట్ మరియు సిబ్బందిని సూచించారు.

 

# Yadagiri

Search
Categories
Read More
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి మదనపల్లెలో విజయోత్సవ సభ.
మదనపల్లెలో గురువారం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-06-19 04:33:53 0 124
Andhra Pradesh
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85. 65 కోట్ల ఆదాయం: డీఐజీ.
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు డీఐజీ రామలక్ష్మీ పట్నాయక్...
By Pagadala Venkateswar 2026-06-07 13:05:51 0 112
SURAKSHA
Pillar of Integrity: Shri L. Khiangte's IAS Journey
From Tribal Roots to the State's Highest Administrative Office: How a Veteran Bureaucrat Mastered...
By Kalaga Sailaja 2026-07-31 11:02:24 0 618
Andhra Pradesh
అమరజీవి జలదార శంకుస్థాపన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Breaking points :   తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన...
By Rajini Kumari 2025-12-20 12:33:27 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com