బస్సు నుంచి జారిపడ్డ మహిళకు తీవ్ర గాయాలు
Posted 2026-03-26 14:22:42
0
241
సీతానగరం బస్టాప్ వద్ద బస్సు నుంచి జారిపడిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రామభద్రపురానికి చెందిన కొయ్యాన లక్ష్మి ఉదయం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో సీతానగరం పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అందరిపై వరలక్ష్మీ దేవి ఆశీస్సులు ఉండాలి: సీఎం చంద్రబాబు.
వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
కరీంనగర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
కరీంనగర్ కమిషనర్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మొమ్మద్ అబ్దుల్ వాజిద్ గత పదివేలుగా...
పూర్వ విద్యార్థి స్కూలుకు మోటర్ వితరణ
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ...
పుంగనూరు: జనసంద్రంగా మారిన ఎర్రాతివారిపల్లి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతి వారి పల్లె బుధవారం సాయంత్రం...
Maharashtra Healthcare: Adopting the Jan Vishwas Act
The implementation of the Jan Vishwas (Amendment of Provisions) Act, 2026, marks a pivotal shift...