నేడు శంబర పోలమాంబ చివరి వారం జాతర

0
244

ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర నేటితో 10వ వారానికి చేరుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఛైర్మన్ చిన తిరుపతి, ఆలయ ఈవో బి.శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పటిష్ఠమైన క్యూలైన్లు, బారీకేట్లు, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనం, తాగునీరు ఏర్పాటు చేశారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా నిలుపుదల – నగరపాలక సంస్థ ప్రకటన
అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు వెళ్లే ప్రధాన...
By Ratna Sekhar 2026-02-19 19:37:30 0 1K
Andhra Pradesh
ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వద్దు
బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో గురువారం 16వ జనగణన మొదటి...
By Boiena Rajesh 2026-04-10 01:04:49 0 187
Andhra Pradesh
రోజల శిక్షణకు హాజరుకావాలి:బొబ్బిలి ఎంపీడీవో
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం, గురువారం ఎస్.బి.ఎం(జి) ఆక్టివిస్ట్ప జరగనున్న శిక్షణను...
By Boiena Rajesh 2026-06-03 02:05:32 0 231
Andhra Pradesh
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ
విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు...
By Mobbu Venkatramana 2026-04-01 11:10:57 0 468
Andhra Pradesh
PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారం
PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారంబాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామానికి...
By Gadiyapudi Narendra 2025-12-27 11:09:55 0 498
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com