వాళ్లు పార్టీ మారలేదట...

0
255

ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

‎‎10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల తీర్పు వెల్లడించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ 

‎స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

‎దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు లపై పిటిషన్

‎కౌంటర్ దాఖలు చేయాలని పార్టీ మారలేదన్న ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆదేశం

విచారణ వచ్చేనెల 16కు వాయిదా

Search
Categories
Read More
Andhra Pradesh
ఆకతాయిల ఆటకట్టిస్తాం.. డ్రోన్ కెమెరాల నిఘాలో విద్యాసంస్థలు
అన్నమయ్య జిల్లా పోలీసులు విద్యార్థినుల భద్రతను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-01-04 07:16:29 0 269
Andhra Pradesh
పేద ఇస్త్రీ వృత్తిదారులకు 20 మందికి ఎల్పిజి ఇస్త్రీ పెట్టెల పంపిణీ
*పేద ఇస్త్రీ వృత్తిదారులకు రోటరీ సాయం*   *20 మందికి ఉచిత ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెల...
By Rajini Kumari 2025-12-21 12:08:06 0 271
Telangana
బీజేపీ కార్యాలయంలో ఘనంగా త్రివర్ణ పతాక ప్రదర్శన
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాక...
By Chunarkar Jagadeesh 2026-08-10 13:32:05 0 199
Andhra Pradesh
Sri Bharat: జగన్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీభరత్.
Sri Bharat: జగన్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీభరత్ 01-02-2026 Sun 14:09 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-01 10:59:07 0 520
Andhra Pradesh
నా బిడ్డను చంపేశారనే అనుమానం – ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు.
మదనపల్లి జిల్లాలో పూలదివాకర్ (31) అనే యువకుడు అదృశ్యంపై అతని తల్లి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-02-16 14:40:18 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com