కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
Posted 2026-03-25 13:43:04
0
251
దేశాన్ని నడిపే సామర్థ్యం కలిగిన నాయకుడు సాధ్యంలో మనం పని చేస్తున్నాము పార్టీ కార్యకర్తలకు గౌరవమే ప్రధానం టిడిపి పార్టీలు ప్రతి కార్యకర్తకు గౌరవం లభిస్తుంది పార్టీ కార్యకర్తలు నైరాష్ట్యం చెందాల్సిన అవసరం లేదు పార్టీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తలమానికం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు స్నేహం పూర్వకంగా ముచ్చటిస్తూ పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు.
Madanapalle: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం...
పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో రైతన్న మీకోసం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
"అల్వాల్ మహిళా గర్జన: నాయకత్వంలో మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ నుండి హోరెత్తిన మహిళా గర్జన, చింతల మాణిక్య రెడ్డి...
తాడిపత్రి లో బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్...
Puducherry Boosts Sustainable Coastal Eco-Tourism Growth
Puducherry is strengthening its position as a sustainable tourism destination by promoting...