మదనపల్లి: కుప్పకూరిన టమాటా ధరలు.
Posted 2026-03-01 09:54:40
0
193
అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మార్కెట్‌కు 53 మెట్రిక్ టన్నుల టమోటాలు దిగుమతి అయ్యాయి. మేలు రకం టమోటాలు 10 కిలోలకు రూ. 125, రెండో రకం రూ. 100, మూడో రకం రూ. 90 ధర పలుకుతున్నాయి. పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
మదనపల్లె పట్టణంలోని ఎన్. వి. ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో...
చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి...
కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా?" అంటూ హైడ్రాపై నిప్పులు చెరిగిన హైకోర్టు
కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అనుకుంటున్నారా?
ప్రభుత్వంతో సమాంతరంగా పని...
Karnataka Schools Oppose NCERT on Kannada Language Status
A fresh debate has emerged in Karnataka’s education sector following a recent NCERT note...
పుంగనూరు నియోజకవర్గ:సుమన్ టి వి ప్రతినిధి జగదీష్ మృతి: మధుసూధన్ నాయుడు పరామర్శ
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, సరస్వతి పురం గ్రామానికి చెందిన సుమన్ టి వి ప్రతినిధి రామిశెట్టీ...