మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు

0
217

జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..

 

దివ్యాంగులకు ఉపాధి అవకాశం

 

శ్రీకాకుళం, మార్చి 24: జిల్లా కోర్టు సముదాయంలోని ఫోర్ కోర్ట్స్ భవనం సెల్లార్‌లో ‘మిట్టీ కెఫే’ ఏర్పాటుకు గౌరవ హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయస్థానం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కెఫేను కేవలం దివ్యాంగుల ద్వారానే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి గల అర్హులు తమ టెండర్లను ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా కోర్టు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. కెఫేకు సంబంధించిన విద్యుత్ వినియోగ ఛార్జీలను టెండర్ దక్కించుకున్న వారే భరించాల్సి ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇఫ్తార్ విందు ప్రాంగణంలో సామరస్యానికి ప్రతీకగా నాయకుల కలయిక
రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక...
By Benguluri Madhubabu 2026-03-16 05:32:27 0 269
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన మంత్రి లోకేష్
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో...
By Kothuru Murali 2026-06-17 16:20:28 0 102
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:01 0 83
Andhra Pradesh
నగరాల వెల్ఫేర్ సొసైటీ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ
నగరాల హెల్త్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వాండ్రాసి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చిట్టి నగర్ శ్రీ నగరాల...
By Rajini Kumari 2026-01-02 12:33:13 0 247
Andhra Pradesh
మదనపల్లి పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీ ఎన్నిక.
మదనపల్లె పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బైపాస్ రోడ్డులోని...
By Pagadala Venkateswar 2026-06-12 10:56:32 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com