మదనపల్లి రోడ్డు ప్రమాదంలో ముగ్గరికి తీవ్ర గాయాలు.

0
226

మదనపల్లెలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అంగళ్లు ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మదనపల్లెకు వచ్చి, తిరుగు ప్రయాణంలో చేనేతనగర్‌లోని కళ్యాణ మండపం సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులతో పాటు వృద్ధుడు గాయపడ్డారు. వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వృద్ధుడి పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు.

Search
Categories
Read More
Goa
Rising Tensions: The Brewing Conflict Over Mhadei River Diversion
Panaji: The long-standing battle over the Mhadei River has intensified as the controversy over...
By Dunna Jessicaruth 2026-05-14 07:18:17 0 103
Telangana
విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట మండలంలో విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
By Sriramula Anil 2026-06-15 15:19:41 0 354
Andhra Pradesh
నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం
నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన...
By Patan Khuddus 2026-05-13 16:47:31 0 373
Andhra Pradesh
తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
By Kothuru Murali 2025-12-30 12:44:14 0 224
Andhra Pradesh
నేడు లోక్సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్
*నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్!*   పార్లమెంటులో ఈరోజు చారిత్రాత్మిక ఓటింగ్...
By Rajini Kumari 2026-04-17 15:55:06 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com