మియాపూర్‌లో మంజీరా పైప్‌లైన్ లీక్.. బాచుపల్లి రోడ్డు జలమయం
Posted 2026-03-25 02:11:12
0
222
మార్చి 24: హైదరాబాద్ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి వైపు వెళ్లే మార్గంలో టాటా మోటార్స్ ఎదుట మంజీరా పైప్‌లైన్ లీకేజీ కారణంగా రహదారిపై పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది.
పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాలను రాంగ్ రూట్‌లో డైవర్ట్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నర్సు శిరీష హత్యాచారానికి నిరసనగా ఆసిఫాబాద్‌లో దద్దరిల్లిన కొవ్వొత్తుల ర్యాలీ
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో ఆదివాసీ నర్సు శిరీషపై జరిగిన ఘోర...
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించడం జరిగింది
సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కోసిగి మండల కేంద్రంలోనే సమీకృత బాలుర వసతి...
నిజామాబాద్.ఇఫ్తార్ విందులో సిపి
పట్టణం లోని 1 టౌన్ పరిధిలోని కచియా మసిధులో మజీద్ కనితి అధ్యక్షుడు యాసిన్అధ్వర్యంలో నిర్వాహించిన...
హర్యానా కమ్యూనిటీ సభ్యులతో ఈటల రాజేందర్ ఆత్మీయ సమ్మేళనం. ¡
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అల్వాల్ పరిధిలోని మచ్చ...
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్...