పుంగనూరు: నకిలీ సీళ్ల కేసులో ఐదుగురు అరెస్ట్

0
188

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లె విలేజ్ సెక్రటరీ సీళ్లను దుర్వినియోగం చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయినాథ్, సీఐ జయరామయ్య తెలిపారు. ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నకిలీ సీళ్లను ఉపయోగించి సుమారు 200 మందికి నకిలీ షూరిటీలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం
ప్రచురణార్థం.14/3/2026 విజయవాడ  పునరావాసం క్రింద సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెనుక ...
By Rajini Kumari 2026-03-14 11:26:44 0 221
Telangana
వర్షంతో ఇబ్బందులు పడుతున్న బస్తీ వాసులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజిగిరి జిల్లా/ కంటోన్మెంట్    ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కురిసిన భారీ...
By Sidhu Maroju 2025-07-18 17:42:30 0 1K
Andhra Pradesh
ఆక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను అందరికీ ఇంటి స్థలాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన...
By Benguluri Madhubabu 2026-03-16 10:55:46 0 263
Telangana
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేస్తే ఊరుకోం.|
     సికింద్రాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి...
By Sidhu Maroju 2025-12-17 16:22:00 0 280
BMA
Deepfakes and AI News: The Digital Misinformation Age
The media landscape faces an unprecedented "AI Content Flood," impacting journalism and public...
By JoinBMA 2026-08-19 05:12:05 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com