ప్రభుత్వ సేవలు ప్రజలకు సజావుగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
Posted 2026-01-09 09:57:30
0
306
ప్రభుత్వ సేవలు ప్రజలకు సజావుగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
బాపట్ల: ప్రభుత్వ సేవలు ప్రజలకు సజావుగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు అన్నారు. గురువారం చీరాల మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని ఆయన అకస్మాత్తుగా తనిఖీ చేసి, వాహన్–సారథి పోర్టల్స్ ద్వారా అందుతున్న సేవల అమలును పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ రీన్యువల్స్‌ను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అలాగే మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రజలు ఆన్‌లైన్ సేవలను నేరుగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
#Narednra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురుకి జైలుశిక్ష విదిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు బొబ్బిలి సీఐ...
Renewable Energy Growth and Green Development in Tamil Nadu
Tamil Nadu is advancing its renewable energy and green development agenda through significant...
Punjab’s Sports Push: A Bold Step Against Drug Menace
To effectively combat the escalating drug crisis, the Punjab government has launched an intensive...
Meghalaya Accelerates Sports Development and Youth Growth
Meghalaya continues to strengthen its sports ecosystem through improved infrastructure, athlete...
Archival Depth: Slow News Preserving Historical Truth
Breaking news often lacks historical memory, treating ongoing crises as isolated events rather...