జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం

0
255

మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి చెరుకూరు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ ఎన్టిపిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ విలువిద్య ఛాంపియన్షిప్ పోటీలో మార్చి 26 నుండి ఏప్రిల్ 6 వరకు గుంటూరు జిల్లా నంబూరు లేని వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్నాయని మంత్రికి వివరించారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా నిర్వహించేగా స్పోర్ట అధారిటీ  ఆంధ్ర ప్రదేశ్ మద్దతు అందిస్తుంది ఈ సందర్భంగా మంత్రి కార్యక్రమానికి హాజరుకావాలని నిర్వాహకులు మంత్రికి ఆహ్వాన పత్రిక అందించారు 

Search
Categories
Read More
Telangana
యువత క్రీడాల్లో రాణించాలి
యువత క్రీడాల్లో రాణించాలి   కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ముదిరాజ్...
By Vanmoj Suryamohan 2026-01-12 16:50:29 0 560
Telangana
హైదరాబాద్‌లో HYDRAA ఉద్యోగుల జీతాల తగ్గింపు – ఆందోళనలో సిబ్బంది
హైదరాబాద్,  తెలంగాణ- హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)...
By BMA ADMIN 2025-08-11 10:52:50 0 2K
Andhra Pradesh
మారనున్న కుప్పం ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు: రూ.75 కోట్లతో ఆధునీకరణ
కుప్పం ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను రూ.75 కోట్లతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ వైస్...
By Kothuru Murali 2026-04-15 07:16:34 0 157
Andhra Pradesh
ప్రజా సమస్యలు తీర్చండి, ఏఐ వాడండి.. పనిచేసే వారికే ప్రోత్సాహం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.
ప్రభుత్వ పాలనలో ప్రజా సంతృప్తే పరమావధిగా పనిచేయాలని, దీనికోసం ఆధునిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో...
By Pagadala Venkateswar 2026-09-11 09:05:35 0 72
Telangana
అల్వాల్‌లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 11:33:16 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com