నిమ్మనపల్లె వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు.

0
119

నిమ్మనపల్లె సమీపంలో బుధవారం ఆటో బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు. బుగ్గకాలువకు చెందిన రెడ్డమ్మ కుటుంబ సభ్యులతో కలిసి మామిడి తోట వద్దకు వెళ్లి, కాయలు కోసి ట్రాక్టర్‌లో ఇంటికి పంపించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మదనపల్లెకు వస్తుండగా పిట్టావాండ్లపల్లి సమీపంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి సెల్‌ఫోన్ టార్చ్‌లతో వైద్యం అందించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ ఆగ్రహం.
 మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సెల్‌ఫోన్...
By Pagadala Venkateswar 2026-09-19 06:09:12 0 40
Bihar
Deadly Fire Ravages Private Hospital ICU in Muzaffarpur
A devastating fire broke out in the Intensive Care Unit (ICU) of Prasad Hospital in the Brahmpura...
By Hazu MD. 2026-06-04 05:17:51 0 508
Kerala
Kerala to Produce Local Snakebite Antivenom on World Snake Day
At a World Snake Day event, Kerala’s Forest Minister A. K. Saseendran announced a plan to...
By Bharat Aawaz 2025-07-17 08:36:02 0 1K
Manipur
Dr. Puneet Kumar Goel Appointed New Chief Secretary of Manipur
The Appointments Committee of the Cabinet has appointed Dr. Puneet Kumar Goel, a 1991-batch IAS...
By Bharat Aawaz 2025-07-17 08:24:04 0 1K
Mizoram
Mizoram Strengthens Disaster Management and Preparedness
Mizoram continues to enhance its disaster management framework to address challenges posed by...
By Fathima Safa 2026-07-01 10:57:16 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com