ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత

0
224

*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*

 

*_ఇంధన కొరత_*

 

*_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు ఇంధన కొరత....._*

 

_పెట్రోల్ బంకుల వద్ద కు భారీగా క్యూ కడుతున్న వాహనదారులు....._

 

_స్టాక్ లేదని నో స్టాక్ పెట్టిన కంచికచర్ల లోని పెట్రోల్ బంక్ ల యాజమాన్యం....._

 

_పెట్రోల్ కోసమని ద్వీచక్ర వాహన దారులు ఊరి బయట ఉన్న బంక్ లకు బారులు తీరుతున్న పరిస్థితి....._

 

_పెట్రోల్ బంకుల్లో ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ కొట్టకుండా బాటిల్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని వాపోతున్న వాహనదారులు....._

 

_లోడు రాలేదని వచ్చేవరకు ఇలా నో స్టాక్ తప్పదంటున్న పెట్రోల్ బంక్ ల యాజమాన్యం....._

 

_ప్రస్తుతం డీజిల్ కూడా కొంతమేరే ఉందని, స్టాక్ ఉన్న వరకు కొడతామని అంటున్న యాజమాన్యం....._

 

_ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు....._

 

_ఇంధన కొరత లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాహనదారులు....._

Search
Categories
Read More
Chhattisgarh
Bastar’s Transformation: Education Cities Take Shape
Progress reports released today highlight the rapid construction of the ambitious "Education...
By Dunna Jessicaruth 2026-05-15 09:15:20 0 194
Andhra Pradesh
బీసీల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయం
*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*   బిసిల‌ అభ్యున్నతికి ఐలాపురం...
By Rajini Kumari 2026-02-23 10:30:12 0 205
SURAKSHA
Shri Amitabh Ranjan IPS: A Legacy of Courage and Service
A distinguished 1988-batch Tripura cadre IPS officer whose decades of leadership, integrity, and...
By Kalaga Sailaja 2026-07-22 07:25:42 0 81
Andhra Pradesh
పుంగనూరు: ఎర్రచందనం స్మగ్లర్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష
తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ఎల్. ఎస్. విజయ్ అలియాస్ సుధాకర్ (29)కు తిరుపతి...
By Kothuru Murali 2026-04-25 03:40:01 0 122
Andhra Pradesh
నిజమైన అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల నియోజవర్గం చీరాల పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చీరాల పట్టణ అధ్యక్షుడు సురేష్...
By Vadlamudi NagaVenkat 2026-04-20 05:32:15 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com