,కూటమి ప్రభుత్వం రైతన్నల కల,
Posted 2026-03-24 00:50:52
0
393
- _*గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నికండ్ల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం వారోత్సవాలు - డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకంపై అవగాహన కల్పించారు.*_
- _*అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, కొత్త రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం మరియు ప్రజల సమస్యలపై సంబంధిత శాఖ అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు గ్రామంలో మినీ గోకులం షెడ్‌ను ప్రారంభించారు.*_
_*ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.*_
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు: ఎస్పీ.
అన్నమయ్య జిల్లాలో గంజాయి ముఠాలు, రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీస్...
నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు...
మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా...
Global Diplomacy Takes Center Stage at Bharat Mandapam
New Delhi has transformed into a high-stakes diplomatic hub today as External Affairs Minister S....