అస్తి పన్ను పై 50 శాతం వడ్డీ తగ్గింపు- గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ నిర్ణయం
Posted 2026-03-23 11:48:17
0
524
గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ కమిషనర్ వారు విశాఖ కార్పొరేటు పరిధి లో ఓ శుభ వార్త చెప్పారు . ఈనెల మార్చి31 లోపల మహా నగరపరిధి లో ఉన్న జాగా లకు . ప్లాట్లకు. కట్టవలసిన మొండి బకాయి లకు వడ్డీకి 50 శాతం మాఫీ చేస్తున్నామని నగర పాలక సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. వన్ టైమ్ సెటాల్మెంట్ మెంబర్ గా తీసు కుంటున్నా మని ప్రజలు గమనించి స్వర్ణ విశాఖ పట్టణ అభి వృద్ధి కి తోడ్పడాలని . ఈ నెల 31 వరకే వర్తిస్తుo ద న్నారు. నగర పాలక సంస్థ కార్యాల యం నకు సంప్రదించి బకాయిలు చెల్లించి రసీదు తీసుకోవాలన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మద్యం మత్తులో తమిళనాడు వ్యక్తి దారుణ హత్య.
అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో గాంధీ అనే తమిళనాడు వ్యక్తి...
Bihar C M nitesh kumar resigned
🟥 బీహార్‌లో రాజకీయ సంచలనం… సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
బీహార్ రాజకీయాల్లో...
టిడిపి సీనియర్ కార్యకర్త నాగరాజుకు నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ఉదయం టిడిపి సీనియర్ కార్యకర్త తరుగు నాగరాజు మృతి విషయం తెలుసుకుని మాసాపేట నందు వారి...
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల శాంతియుత ర్యాలీ
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష...
Hyperlocal Data Mining: Civic Monitoring via AI
To significantly streamline complex research workflows, newsrooms are deploying AI...