పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
Posted 2026-03-23 04:46:03
0
207
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల ప్రకారం, భూసాని కొరపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు మంజునాథ్ కు అదే గ్రామానికి చెందిన సిద్దిరాజు, వెంకటరమణ, శ్రీనివాసులతో భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Idashisha Nongrang, IPS: Meghalaya's Trailblazing Leader
A distinguished 1992-batch Indian Police Service officer of the Assam–Meghalaya cadre,...
పుంగనూరు: ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా...
అక్రమ కేసులు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి...
The Iron Shield of Integrity: The Distinguished Career of Kranti Rana Tata, IPS
Leading with Valor: How One Officer’s Unwavering Commitment is Shaping a Safer Tomorrow
In...
హిందూ సమ్మేళనం ఓదివేడు
ఈరోజు ఓదివీడు హిందూ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంబాత్రేయ క్షేత్రం పీఠాధిపతి ఘనంగా...